AP SSC 10th Class Results: విద్యార్థినికి 600కు 599.. ఆ ఒక్క మార్కు ఏ సబ్జెక్ట్‌లో తగ్గిందంటే!

1 month ago 10
Visakhapatnam Student Get 599 Marks In 10th Class Result: ఏపీ పదో తరగతి ఫలితాల్లో విశాఖకు చెందిన విద్యార్థిని 600కుగాను 599 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచారు. అంతేకాదు మరో 47 మంది విద్యార్థులు 598 మార్కులు సాధించారు. అయితే గత ఏడాది కాకినాడకు చెందిన నేహాంజని 600/600 మార్కులతో సరికొత్త రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మాత్రం ఒక్క మార్కు తగ్గి 599 మార్కులు వచ్చాయి.
Read Entire Article