AP Rains: ఏపీలోని ఈ జిల్లాలలో రేపు భారీ వర్షం.. పిడుగులు పడే ఛాన్స్.. జాగ్రత్త!

1 year ago 38
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు పడుతున్నాయి. ఆవర్తన ప్రభావంతో కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల పగటి పూట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరోవైపు శుక్రవారం పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
Read Entire Article