AP Mega DSC: టీచర్ ఉద్యోగానికి ఎంపికైన రోజువారి కూలి.. ఇది కదా సక్సెస్ అంటే!

10 months ago 20
AP DSC Daily Wage Worker Turns Teacher: కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూనే, రత్నరాజు అనే వ్యక్తి తన ఉపాధ్యాయ వృత్తి కలను నెరవేర్చుకున్నాడు. రెండుసార్లు డీఎస్సీలో విఫలమైనా, పట్టుదలతో చదివి మూడో ప్రయత్నంలో 75వ ర్యాంకు సాధించాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రత్నరాజు స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా ఎంపికయ్యాడు. నిరుద్యోగుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపాడు. అతని జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
Read Entire Article