AP Cabinet: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఎప్పటినుంచంటే? చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

1 year ago 26
Chandrababu on Thalliki vandanam at AP Cabinet meet: ఏపీలో సూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో వైసీపీ హయాంలో నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన 7 లక్షల ఎకరాలపై అధ్యయనం జరిపేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కేబినెట్ భేటీ తర్వాత జరిగిన రాజకీయ అంశాల చర్చలో.. సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మత్స్యకార భరోసా వంటి పథకాల అమలుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article