Anumula Thirupathi Reddy: ప్రభుత్వ కార్యక్రమాల్లో నా అన్న పాల్గొంటే తప్పేంటీ.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

1 year ago 21
తెలంగాణలో నేటి నుంచి నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నారాయణపేట జిల్లా చంద్రవంచ గ్రామం నుంచి ఈ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. తన సోదరుడు తిరుపతి రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన అన్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పేంటీ అని అడగటమే కాదు.. బాజాప్తా పాల్గొంటాడు అని సందేశం ఇచ్చారు రేవంత్ రెడ్డి.
Read Entire Article