Alleti Maheshwar Reddy: 'త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి.. డిసెంబర్‌లోపు ఎప్పుడైనా ప్రకటన రావొచ్చు..!'

1 year ago 33
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు మూసీ, మరోవైపు హైడ్రా.. వీటితో రాజకీయ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే.. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తారని.. 2025 జూన్ నుంచి డిసెంబర్‌లోపు ఎప్పుడైనా ప్రకటన రావొచ్చని మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు. ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కీలక ఆరోపణలు చేశారు మహేశ్వర్ రెడ్డి.
Read Entire Article