Agriculture Loan: రైతులకు షాక్ ఇచ్చిన బ్యాంకులు.. ఆ రుణాలన్నీ నిలిపివేత..

1 year ago 29
వ్యవసాయం కోసం బంగారు రుణాలు ఇచ్చే విషయంలో ఆర్బీఐ కొత్త నిబంధనలు విధించింది. భూమి ఉన్న ప్రాంతంలోని బ్యాంకులే రుణాలు ఇవ్వాలని, ఇతర ప్రాంతాలైతే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో పంట రుణాలు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించి.. రాయితీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వ్యవసాయం కోసం బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్న వారు ఏడాదిలోగా రుణం మొత్తం చెల్లించాలని.. వడ్డీ వరకు చెల్లిస్తే సరిపోదని బ్యాంకులు స్పష్టం చేశాయి. లేదంటే కొత్త రుణం తీసుకోవాలని తెలిపాయి.
Read Entire Article