ACB వలలో భారీ అవినీతి తిమింగలం.. కేజీ బంగారం.. రూ.250 కోట్లకు పైగా అక్రమాస్తులు

7 months ago 18
ACB Caught Mahabubnagar Transport DTC: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రవాణా శాఖలో భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ వద్ద నుంచి రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి.
Read Entire Article