55 ఏళ్ల నిరీక్షణకు ఎండ్ కార్డు.. ఆ ఊరికి తీరిన రోడ్డు కష్టాలు

6 months ago 20
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొత్తగళావల్లి గ్రామవాసుల ఎదురుచూపులు ఫలించాయి.55 ఏళ్ల వారి నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది. సుమారుగా ఐదున్నర దశాబ్దాల తర్వాత కొత్తగళావల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర చొరవతో ఏడాది కిందట రహదారి నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయి. తాజాగా మంగళవారం నాటికి పనులు పూర్తికాగా.. గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article