40 ఏళ్లుగా పనిచేసిన వారిని జీవన్‌రెడ్డి మోసం చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

3 months ago 20
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన జీవన్ రెడ్డిపై.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల పాటు ఆయనతో కలిసి నడిచిన కార్యకర్తలను మోసం చేసి.. జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముందు జీవన్ రెడ్డి చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. ఎప్పుడూ ఆయనను తక్కువగా చూడలేదని తేల్చి చెప్పారు.
Read Entire Article