40 ఏళ్లు ఆగ్రామానికి అతడే సర్పంచ్.. ఆయన రిటైర్ అయ్యాకే మరోకరికి ఛాన్స్

7 months ago 20
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట గ్రామానికి చెందిన నాయిని మనోహర్ రెడ్డి 40 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. వయసు పైబడటంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నాక, గ్రామంలో శాంతిభద్రతలకు ఆయన అందించిన సేవలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
Read Entire Article