14మంది పాక్ వాళ్లను చంపిన తెలుగు జవాన్ మురళీనాయక్.. తండ్రి చెప్పిన కీలక విషయాలు

1 year ago 18
Army Jawan Murali Naik Killed 14 Pakistanis: జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రువులను అడ్డుకొని ప్రాణాలర్పించాడు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సవిత మురళీ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. మాజీ సీఎం జగన్ సైతం ఫోన్లో పరామర్శించారు.
Read Entire Article