12 గంటలే సమయం.. ఈ జిల్లాల వారికి కుండపోత వర్షాలు.. ఏకంగా నాలుగు రోజుల పాటు..

9 months ago 19
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉండటంతో.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా..
Read Entire Article