100 రోజుల్లో మూసీ ప్రక్షాళన ఫేజ్-2 పనులు.. 122 కి.మీ మేర మెట్రో విస్తరణ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

3 hours ago 2
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం రూ. 1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం, ఫ్లై ఓవర్లు, రహదారులు, ఆసుపత్రి నిర్మాణాలు ఉన్నాయి. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సీఎం క్యూర్-1 యాప్‌ను ప్రారంభించారు. 100 రోజుల్లో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ నది ప్రక్షాళన ఫేజ్-2 పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పాలనా సౌలభ్యం కోసం కోర్ అర్బన్ ప్రాంతాన్ని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా వికేంద్రీకరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 122 కి.మీ మేర మెట్రో విస్తరణకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు.
Read Entire Article