హైదరాబాద్ సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణ.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

1 year ago 24
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్రం నుంచి త్వరగా అనుమతులు పొందేందుకు శనివారం HAML ఆధ్వర్యంలో ఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సోమవారం (జూలై 21) ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మెట్రో రెండో దశ (2ఏ, 2బీ) విస్తరణకు కేంద్ర అనుమతులు మంజూరు చేసేలా కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి ఎంపీలను కోరారు.
Read Entire Article