హైదరాబాద్‌ సిగలో మరో మణిహారం.. 'ఉబర్' విస్తరణ.. అమెరికా వెలుపల మొట్టమొదటి సెంటర్

2 months ago 16
సీఎం రేవంత్ రెడ్డితో ఉబర్ సంస్థ సీఈఓ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఉబర్ సంస్థను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. అమెరికా బయట తొలి సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో పార్కింగ్‌ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని పేర్కొన్నారు. ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లతోపాటు పార్కింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో నిర్మాణాలు చేయాలని ఉబర్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Read Entire Article