హైదరాబాద్ శివారు రైతుకు చేయూత.. రేవంత్ సర్కార్ సరికొత్త ఐడియా

1 year ago 42
హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలు పండిస్తున్న అన్నదాతకు చేయూతనందించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టనుంది. అంకుర సంస్థల స్థాపనకు ప్రోత్సాహకాలు అందించి.. వాటి ఏర్పాటు తర్వాత ఇక్కడ పండే పంటలను మెట్రో నగరాలకు పంపించాలని యోచిస్తోంది. తద్వారా రైతులకు ట్రాన్స్‌పోర్టు ఖర్చులు మిగలటంతో పాటు లాభదాయకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article