హైదరాబాద్ వాసులకు భారీ ఊరట.. నేడు కాస్త తగ్గుముఖం పట్టనున్న వానలు

11 months ago 21
హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరి శుక్రవారం హైదరాబాద్ వాతావరణం ఎలా ఉండబోతుంది.. నేడు కూడా నిన్నటి మాదిరే కుండపోత వాన కురుస్తుందా అనే దానిపై సైబరాబాద్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. దీని ప్రకాకరం.. శుక్రవారం సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, సాయంత్రం 5 గంటల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
Read Entire Article