హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్.. నేడు ఈ ఏరియాల్లో తాగునీటి సరఫరా బంద్

11 months ago 26
హైదరాబాద్ నగర ప్రజలకు హెచ్చరిక. లింగంపల్లి నుంచి సనత్‌నగర్‌ రిజర్వాయర్‌కు వెళ్లే పైపులైన్‌ జంక్షన్‌ పనుల కారణంగా నేడు నగరంలోని కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్‌ డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. ప్రజలు నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Entire Article