హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

1 year ago 27
గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల వేడుకలకు పాతబస్తీ ముస్తాబైంది. అమ్మవారి ఆలయాలు, వీధులను అందంగా అలంకరించారు, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఉదయం 11 నుండి రాత్రి 11 గంటల వరకు లాల్ దర్వాజ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
Read Entire Article