హైదరాబాద్‌లోని హోటళ్లలో కల్తీ నెయ్యి.. రసాయనాలు, పామాయిల్‌తో తయారీ..!

4 months ago 21
హైదరాబాద్ నగరంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటీవల కల్తీ టీ పొడి, పాల వ్యవహారం వెలుగులోకి రాగా.. తాజాగా కల్తీ నెయ్యి కూడా బయటపడింది. నగరంలోని చాలా హోటళ్లలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కొన్ని హోటళ్లలో నెయ్యి శాంపిల్స్ పరీక్షలకు పంపగా.. అందులో కల్తీ జరిగినట్లు రిపోర్టులు వచ్చినట్లు ఫుడ్ సెఫ్టీ అధికారులు వెల్లడించారు.
Read Entire Article