హైదరాబాద్లోని ఈ కొండలు, గుట్టలు సేఫ్.. త్వరలోనే వీటి చుట్టూ కంచె..

11 months ago 28
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కొండలు, గుట్టలు ఉన్నాయి. వాటి పరిరక్షణ కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తుంటాయి. అయితే కొన్ని సందర్బాల్లో స్వచ్ఛంద సంస్థలు వాటిని అక్రమార్కుల బారి నుంచి కాపాడలేరు. అలాంటి వారికి ఆశాదీపం హైడ్రా. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. నగరంలోని కొండలు, గుట్టల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఆ వివరాలు..
Read Entire Article