హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. కుండపోత వానతో చెరువుల్లా మారిన రోడ్లు

1 year ago 28
హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది, హెచ్‌సీయూ ప్రాంతంలో అత్యధికంగా 148.5 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. లింగంపల్లి, చందానగర్ వంటి ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు చెరువుల్లా మారటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. నగరంలో మరికాసేపట్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Entire Article