హైదరాబాద్‌లో మరో సంచలనం.. 'దిశ'ను గుర్తుచేస్తున్న దారుణం.. విస్తుపోయే విషయాలు..!

1 year ago 33
హైదరాబాద్ శివారులోని మునీరాబాద్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది. శుక్రవారం (జనవరి 24న) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో తలపై మోది.. గుర్తుపట్టలేకుండా ముఖాన్ని కొట్టి, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Read Entire Article