హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం.. అంబర్‌పేట్ మహీంద్రా షోరూంలో మంటలు

2 months ago 21
హైదరాబాద్‌‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంబర్‌పేట్‌లో ఉన్న మహీంద్రా షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Read Entire Article