హైదరాబాద్‌లో పెరుగుతున్న కో లివింగ్ హాస్టల్స్‌.. రేవంత్ సర్కార్‌కు వీహెచ్‌ కీలక సూచన

2 hours ago 1
ప్రస్తుతం పెరిగిపోతున్న కో లివింగ్ హాస్టల్స్‌ సంస్కృతిపై ప్రభుత్వ సలహాదారు వీహెచ్.. స్పందించారు. ఈ కో లివింగ్ హాస్టల్స్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయాలని.. రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఒక సూచన చేశారు. ఈ కో లివింగ్ కల్చర్‌పై భిన్నాభిప్రాయాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. వీహెచ్ చేసిన సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి.. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని వీహెచ్ తెలిపారు.
Read Entire Article