హైదరాబాద్‌లో నాలాల ఆక్రమణల తొలగింపు.. కూక‌ట్‌ప‌ల్లి, చింత‌ల‌బ‌స్తీలో నాలాల విస్త‌ర‌ణ‌

1 year ago 16
హైదరాబాద్‌లో నాలాల ఆక్రమణలపై రేవంత్ సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. కూకట్‌పల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని నాలాల ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. ఐడీఎల్ నాలా, బుల్కాపూర్ నాలా వద్ద ఆక్రమణలు తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రా సిద్దంగా ఉంది. మరి నేడు ఈ ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించిందో తెలియాలంటే ఇది చదవండి.
Read Entire Article