హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. ఫుల్ ట్రాఫిక్, పలు జిల్లాల్లోనూ మోస్తారు వానలు

5 days ago 7
హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. పలు ప్రాంతాల్లో భారీ వాన పడింది. దీంతో నగరంలోని కీలక ప్రాంతాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలో మరికొన్ని గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం వంటి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి.
Read Entire Article