హైదరాబాద్‌లో డివిజన్ల పునర్విభజన.. మారనున్న హద్దులు, పేర్లు..

7 months ago 23
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన డివిజన్ల పునర్విభజనపై భారీ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. రెండు రోజుల్లోనే 320 ఫిర్యాదులు వచ్చాయి. కొత్త హద్దులు, పేర్లు, జనాభా అసమానతలపై ప్రజలు, అన్ని పార్టీల నేతలు తీవ్రంగా ఎదురు చేస్తున్నారు. స్పష్టమైన పటాలు ఇవ్వకుండానే అభ్యంతరాలు స్వీకరించడంపై విమర్శలు పెరిగాయి. కొన్ని ప్రాంతాలను దూరంలోని డివిజన్లలో చేర్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కొన్ని హద్దులు, పేర్లు మార్చే ఆలోచనలో ఉన్నారు.
Read Entire Article