హైదరాబాద్‌లో కొత్తగా 50 రేషన్ షాపులు.. వారికే అవకాశం

1 year ago 33
new ration shops in hyderabad: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ఊపందుకోవడంతో హైదరాబాద్‌లో కొత్త రేషన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. నగరంలో సుమారు లక్షన్నర మందికి కొత్త కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. దీంతో అధికారులు నగరంలో 50 కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ షాపుల నిర్వహణ బాధ్యతలను యువతీ యువకులకు, మహిళలకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..
Read Entire Article