హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక సాయం... రూ.13,600 కోట్లు రీఫైనాన్స్ కోసం IRFCతో ఒప్పందం

1 week ago 7
హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌తో రీ-ఫైనాన్సింగ్ కోసం ఒప్పందం చేసుకుంది. మొత్తం రూ.13,600 కోట్ల రుణాలకు సంబంధించి ఢిల్లీలో సంతకాలు జరిగాయి. ఈ రుణాల వల్ల మెట్రోపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో విస్తరణ ప్రణాళికలకు కూడా అవకాశం కల్పిస్తుంది.
Read Entire Article