హైదరాబాద్: ఫారుక్‌తో లాడ్జికి వెళ్లిన రేణుక.. ఉరేసుకుని యువతి మృతి.. రూంలో ఏం జరిగింది?

2 weeks ago 4
హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో రేణుక అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఫారుక్ అనే వ్యక్తితో ఆ యువతి లాడ్జికి వెళ్లింది. తాను బయటికి వెళ్లి తిరిగొచ్చేసరికి రేణుక ఉరివేసుకుని కనిపించిందని ఫారుక్ పోలీసులకు తెలిపాడు. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫారుక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యా ఆత్మహత్యా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Entire Article