హైదరాబాద్‌ పోలీసుల మరో ఘనత.. దేశంలోనే తొలి ఏఐ కాప్‌రైటర్.. 10 భాషల్లో ఫిర్యాదు చేయొచ్చు

2 weeks ago 6
హైదరాబాద్ పోలీసులు మరో ఘనత సాధించారు. దేశంలోనే తొలిసారి ఏఐ కాప్‌రైటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 10 భాషల్లో ఫిర్యాదులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. చెప్పిన విషయాలను ఈ ఏఐ కాప్‌రైటర్ యాప్‌ పదాల రూపంలో మార్చి.. ట్రాన్స్‌‌లేట్ చేస్తుంది. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా.. మరింత వేగంగా కేసులు నమోదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
Read Entire Article