హైదరాబాద్ పాతబస్తీ మెట్రో.. కీలక దశకు నిర్మాణ పనులు

1 year ago 23
హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మెట్రో మార్గం కోసం రహదారి విస్తరణకు ఆస్తుల కూల్చివేతలు జరుగుతున్నాయి, స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పురాతన కట్టడాలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. యుటిలిటీలను గుర్తించి మార్చే పనులు చేస్తున్నారు.
Read Entire Article