హైదరాబాద్ దగ్గర్లో సరికొత్త జల పర్యాటకం.. అబ్బురపరిచే దృశ్యాలెన్నో..!

1 year ago 40
హైదరాబాద్ సమీపంలో టూర్ ఫ్లాన్ చేసుకునే వారికి తీపి కబురు. నల్లమల్ల ఫారెస్ట్‌లో సరికొత్త జల విహారం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే క్రూయిజ్ షిప్‌లు అందుబాటులో రాగా.. త్వరలో స్పీడ్ బోట్లు, హౌస్ బోట్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేరళలోని అలప్పుజ, జమ్మూకశ్మీర్‌ దాల్‌ లేక్‌లో మాదిరాగా టూర్‌ను ఎంజాయ్ చేయెుచ్చు.
Read Entire Article