హైదరాబాద్‌కు త్వరలో బీఎండీ కవచం.. ఇక శత్రుదేశాలు ఏం చేయలేవు!

11 months ago 26
హైదరాబాద్‌కు శత్రు క్షిపణుల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ‘ఖండాంతర క్షిపణి రక్షణ’ (BMD) వ్యవస్థను హైదరాబాద్‌కు కూడా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో డీఆర్‌డీవో, రక్షణ పరిశోధన సంస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ప్రైవేటు డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు కూడా హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఢిల్లీ, ముంబైలకు ఇప్పటికే ఈ బీఎండీ వ్యవస్థ ఉంది. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నైలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇది నగర రక్షణను మరింత బలోపేతం చేస్తుంది.
Read Entire Article