హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు కొత్త రూపు.. రహదారుల వెంట ప్రపంచస్థాయి ఫుట్‌పాత్‌లు

1 week ago 12
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు సైబరాబాద్‌ నగరపాలక సంస్థ (సీఎంసీ) ప్రపంచస్థాయి ఫుట్‌పాత్‌ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, హైటెక్‌ సిటీ తరహాలో ప్రధాన రహదారుల వెంట కాలిబాటలు అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం హెచ్‌-సిటీ కింద రూ.2,000 కోట్ల పనులు కొనసాగుతుండగా.. ఇతర ప్రాజెక్టులకు ఏడీబీ రుణాలు పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సీఎంసీ పరిధిలోని 350 ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చడంతోపాటు, జాతీయ రహదారుల వెంట వరద నీటి వ్యవస్థను మెరుగుపరచడం, నాలాలను పునరుద్ధరించడం కూడా ప్రణాళికలో ఉన్నాయి.
Read Entire Article