హైడ్రా కమిషనర్ ఇల్లు బఫర్ జోన్‌లోనే.. ఇదిగో ఆధారం: బక్కా జడ్సన్

1 year ago 30
హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లను పరుగెత్తించిన హైడ్రాకు కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్‌లోనే ఉందంటూ బిగ్ బాంబ్ పేల్చారు కాంగ్రెస్ బహిష్కృతనేత బక్కా జడ్సన్. రెండు నెలలు కష్టపడి వందేళ్లనాటి మ్యాప్ సంపాధించినట్టు పేర్కొన్న బక్కా జడ్సన్.. రంగనాథ్ ఉంటున్న ఇల్లు బఫర్ జోన్‌లోనే ఉందనటానికి ఇదే నిదర్శనమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article