హైడ్రా ఆపరేషన్ సక్సెస్.. ప్రారంభానికి మ‌రో రెండు చెరువులు సిద్ధం

4 months ago 24
హైదరాబాద్ న‌గ‌రంలో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపురేఖ‌లు మార్చే ప‌నిలో హైడ్రా సక్సెస్ అవుతోంది. ఇప్పటికే అంబర్‌పేట బతుకమ్మ కుంటను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా.. మ‌రో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువుతో పాటు కూక‌ట్‌ప‌ల్లి నల్ల చెరువు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సీఎం రేవంత్ చేతుల మీదుగా అధికారులు ప్రారంభానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
Read Entire Article