హిట్ సినిమాలో మోహన్ లాల్ న్యూడ్ సీన్.. హీరోయిన్‌కు సారీ చెప్పి మరీ..
8 months ago
21
సినిమా అంటే ప్యాషన్ ఉన్న నటులు క్యారెక్టర్ కోసం ఎంతవరకైనా వెళ్తారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి సాహసానికైనా వెనకాడరు. మలయాళ సూపర్ స్టార్ (Malayalam actor) మోహన్ లాల్ (Mohanlal) 'తన్మాత్ర (Thanmathra)' మూవీ కోసం సరిగ్గా అలాంటి సాహసమే చేశాడు.