హరీష్ రావుకు హైకోర్టులో ఊరట: ఎన్నికల పిటిషన్ కొట్టివేత

1 year ago 39
మాజీ మంత్రి, హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు చెల్లదంటూ కాంగ్రెస్ నేత జి. చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హరీష్ రావు తన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని గౌడ్ ఆరోపించారు. అయితే, కోర్టుకు సమర్పించిన ఆధారాలు సరిపోకపోవడంతో పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
Read Entire Article