‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై మరో ట్విస్ట్.. ఏంటీ మామా ఇది! సినిమానే అనుకున్నా..

1 year ago 22
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినీ లవర్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.
Read Entire Article