హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది మామ.. గూస్‌ బంప్స్ అంతే.. థియేటర్‌లు తగలబడిపోతాయ్..!

11 months ago 19
ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. బాగా ఆకలిగా ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే ఎలా పండగ చేసుకుంటారో.. ప్రస్తుతం ఈ ట్రైలర్‌తో కూడా టాలీవుడ్ ఆడియెన్స్ పండగ చేసుకుంటున్నారు. అసలు ఏముంది మాత్రం ట్రైలర్. ప్రతీ షాట్, ప్రతీ సీన్ గూస్‌బంప్స్.
Read Entire Article