స్మితా సబర్వాల్ ఆసక్తికర పోస్ట్.. నెమ్మదిగా కోలుకుంటున్నాను అంటూ

9 months ago 15
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని.. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటి నుంచి కోలుకుంటున్నాను అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే స్మితా సబర్వాల్ ఆరు నెలలు అనగా సెప్టెంబర్ 1 నుంచి 2026 జనవరి 31 వరకు సెలవు తీసుకున్నారు. చైల్డ్ కేర్ లీవ్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
Read Entire Article