స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవ్వండి.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు..

1 year ago 19
Local Body Elections In Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చర్యలు చేపట్టనున్నాయి.
Read Entire Article