స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటమా..? డ్రైవింగ్ చేసే సమయంలో ఇదేం పని..!

11 months ago 20
హైదరాబాద్‌లో ఐదుగురు స్కూల్ బస్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన పెరిగింది. బుధవారం 34 ప్రాంతాల్లో 324 స్కూల్ బస్సులను తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు డ్రైవర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అలవాటున్న డ్రైవర్లను నియమించకూడదని, వారికి మెడికల్ టెస్టులు నిర్వహించాలని పోలీసులు స్కూల్ యాజమాన్యాలకు సూచిస్తున్నారు.
Read Entire Article