సౌందర్యరాశిలా మారిన టాలీవుడ్ భామ.. ఈ ఫోటోల్లో శ్రద్దదాస్ సొగసుచూడతరమా

1 year ago 29
వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శనలో శ్రద్ద దాస్ రూటే సపరేటు. సినిమా అవకాశాలు పూర్తిగా డోర్స్ క్లోజ్ కావడంతో గ్లామర్ తలపులు తెరవడానికి వెనుకాడటం లేదు. రీసెంట్‌గా ప్రింటెడ్ శారీకి మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న భామ ఎద పరువాలు చూపిస్తూ కుర్రళ్లను కట్టిపడేస్తోంది.
Read Entire Article