సోయా రైతులకు ఈసారి పండగే.. మద్దతు ధరకు మించి కొనుగోళ్లు, కల్లాల వద్దకే వ్యాపారులు

2 weeks ago 12
తెలంగాణలో సోయా రైతులకు ఈ ఏడాది ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లు ఊరటనిస్తున్నాయి. ప్రభుత్వం క్వింటాకు రూ.5,708 మద్దతు ధర ప్రకటించగా.. మహారాష్ట్ర వ్యాపారులు రూ.6,700 నుంచి రూ.6,800 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కల్లాల వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేయడంతో రవాణా, నిల్వ ఖర్చులు తగ్గుతున్నాయి. గతంలో కొనుగోలు కేంద్రాల కోసం వారాల తరబడి ఎదురుచూసిన రైతులకు ప్రస్తుతం త్వరగా విక్రయించే అవకాశం లభిస్తోంది.
Read Entire Article