సెప్టెంబర్ 2న అనంతపురం వస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఆడియో లీక్ కలకలం

11 months ago 20
జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 2న అనంతపురం వస్తున్నారని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాయిస్ అంటూ విడుదలైన ఆడియోపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article