సూర్య రెట్రోనే మించిపోయిన సిమ్రన్ కామెడీ మూవీ.. ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే
1 year ago
40
సూర్య నటించిన రెట్రో మూవీనే మించిపోయింది సిమ్రన్ నటించిన కామెడీ మూవీ. బాక్సాఫీస్ కలెక్షన్లలో తమిళనాడులో రెట్రోని వెనక్కి నెట్టింది. మరి అలాంటి బ్లాక్‌బస్టర్ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందో చూడండి.